Teleperformance | తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ.. పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫ్రెంచ్ సంస్థ..!
Teleperformance | తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ తరలివచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలీపర్ఫామెన్స్’ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది.
Teleperformance | తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ తరలివచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలీపర్ఫామెన్స్’ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి.. పెట్టుబడులపై వివరించారు. 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
వచ్చే నెలలో క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. టెలీపర్ఫామెన్స్ సంస్థ 45 ఏండ్ల కిందట పారిస్ కేంద్రంగా 1978లో ప్రారంభమైంది. కంపెనీని డానియెల్ జులియెన్ స్థాపించారు. క్రమంగా సంస్థ విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

