Home
Business
Another International Organization Entered The State French Leading Digital Business Services Company Tele Performance Is Going To Open A Campus In Telangana
రాష్ట్రంలో టెలిపెర్ఫార్మెన్స్ క్యాంపస్
రాష్ట్రంలోకి మరో అంతర్జాతీయ సంస్థ ప్రవేశించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలి పెర్ఫార్మెన్స్' తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి, క్యాంపస్, తమ పెట్టుబడుల గురించి వివరించారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి మరో అంతర్జాతీయ సంస్థ ప్రవేశించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలి పెర్ఫార్మెన్స్’ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి, క్యాంపస్, తమ పెట్టుబడుల గురించి వివరించారు. మొత్తం 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు వారు తెలిపారు.
వచ్చే నెలలో క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. 1978లో పారిస్ కేంద్రంగా సంస్థ కార్యకలాపాలను డానియెల్ జులియెన్ ప్రారంభించారు. క్రమంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణకు తరలివచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

