IIT DELHI| అబుధాబిలో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్
న్యూఢిల్లీ: అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ, అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
IIT DELHI| న్యూఢిల్లీ: అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ, అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ మద్రాస్ తర్వాత విదేశాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నరెండో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలటీ ఐఐటీ-ఢిల్లీనే. టాంజానియాలో క్యాంపస్ ఏర్పాటుచేసేందుకు ఐఐటీ మద్రాస్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది. అబుధాబిలో ఏర్పాటుచేస్తున్న ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో వచ్చే ఏడాది జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి బ్యాచ్లర్ డిగ్రీ కోర్సులు మొదలవుతాయి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

