Home
IIT Delhi
IIT Delhi
-
"సుస్థిరతలో ఐఐటీ ఢిల్లీకి దేశంలో అగ్రస్థానం"
2 weeks agoక్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ ఢిల్లీ దేశంలో మొదటిస్థానంలో నిలిచింది."2027 మే 23న జేఈఈ అడ్వాన్స్డ్"
2 weeks agoఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఈ పరీక్షను 2027 మే 23న నిర్వహించనున్నట్టు ఐఐటీ ఢిల్లీ తెలిపింది."71% భారత వర్సిటీల ర్యాంకులు పతనం"
4 weeks agoప్రపంచ స్థాయితో పోల్చుకుంటే భారత్‌లోని విద్యాసంస్థల ప్రమాణాలు దిగజారుతున్నాయి. తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-ఆసియా 2027 ఈ విషయాన్ని వెల్లడించింది."PM Modi: మీతో మీకే నిజమైన పోటీ: ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ"
4 months agoPM Modi: ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఐఐటీలో చదువుకోవడం వల్ల.. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం విద్యార్థులకు ఉన్నట్లు చెప్పారు. ఎవరిత"టాప్ 100లో ఒక్కటీ లేదు!.. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్- 200లో ఇండియా నుంచి మూడు మాత్రమే"
5 months agoప్రతిష్ఠాత్మక క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒక్క భారత యూనివర్సిటీకి కూడా చోటు దక్కలేదు. టాప్-200లో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి."JEE Advanced | జేఈఈ అడ్వాన్సుడ్ 2026 ఫలితాలు విడుదల.. టాపర్‌గా శుభం కుమార్.. 56 వేల మంది అర్హత"
6 months agoJEE Advanced : విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్సుడ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం రాత్రి 11.00 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి."50 డిగ్రీల వేడిలోనూ చల్లదనాన్ని పంచే ఏసీ"
7 months agoఐఐటీ-ఢిల్లీ సహకారంతో భారతీయ స్టార్టప్ ‘ఆప్టిమిస్ట్' తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేయగల ‘ఎయిర్‌కండిషనింగ్' వ్యవస్థను అభివృద్ధి చేసింది."ఐఐటీ ఢిల్లీకి రూ.75 కోట్లు విరాళం"
8 months agoకృత్రిమ మేథస్సు(ఏఐ) పరిశోధనకు మద్దతుగా తాను చదువుకున్న మాతృసంస్థకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి భారీ విరాళాన్ని అందించారు. ఏఐ టెక్నాలజీ రంగంలో ఐఐటీ-ఢిల్లీ చేస్తున్న అత్యాధునిక పరిశోధనకు మద్దతుగా పూర్వ �"ఫ్లిప్‌కార్ట్, జొమాటో వ్యవస్థాపకుల నుంచి, 270 మంది ఐఏఎస్‌ల దాకా..!"
10 months agoఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ(ఐఐటీ-ఢిల్లీ)కి చెందిన దాదాపు 10,000 మంది పూర్వ విద్యార్థులు బ్యాంకింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్, జొమాటో వ్యవస్థాపక�"Mosquito-Repellent Detergents | దోమల నివారణకు.. స్మార్ట్ డిటర్జెంట్లు అభివృద్ధి చేసిన ఐఐటీ ఢిల్లీ"
1 year agoMosquito-Repellent Detergents | మలేరియా, డెంగ్యూ వంటి రోగాలకు కారణమైన దోమల నుంచి రక్షణ కోసం ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. దోమలను వికర్షించే డిటర్జెంట్లను అభివృద్ధి చేశారు. స్మార్ట్ బట్టల సర్పు లేదా లిక్విడ్‌తో �"భారత్‌లో ఐఐటీ ఢిల్లీనే టాప్"
1 year agoప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 ద్వారా ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కింది."IIT Delhi | ఐఐటీ ఢిల్లీ హాస్టల్ మెస్‌లో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థులకు అస్వస్థత"
2 years agoIIT Delhi | ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు."IIT Delhi | మైక్రాన్ టెక్నాలజీతో ఐఐటీ ఢిల్లీ భాగస్వామ్యం.. ఎందుకంటే..!"
2 years agoIIT Delhi | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ (IIT-Delhi) మైక్రాన్ టెక్నాలజీ (Micron Technology) కంపెనీతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ ఒక ప్రకటన చేసింది."పర్యావరణ విద్యలో టాప్-50లో ఐఐఎస్సీ"
2 years agoభారత్‌లోని యూనివర్సిటీల్లో సుస్థిరత అంశంలో ఐఐటీ ఢిల్లీ అగ్ర స్థానంలో నిలిచింది. క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్-2025లో 255 స్థానాలు ఎగబాకి 171 స్థానానికి చేరుకుంది. మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు."IIT Delhi Student Suicide | ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య.. మానసిక చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడి"
2 years agoIIT Delhi Student Suicide | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నతాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!















