ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్స వం సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సో�
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు సులభంగా మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్‌లు ఏడాది గడిచినా పట్టాలెక్కడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్త�
కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల పాలనలో సాగునీటిరంగం అధ్వానంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణనూ గాలికి వదిలేసిందని నిపుణులు మండిపడ�
నిరుద్యోగ యువతకు ఉచిత డాటా ఇంజినీరింగ్ కోర్సు అం దించనున్నట్టు ‘శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్' తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. శ్రీ సత్యసాయి సేవా సం స్థల ఆధ్వర్యంలో �
Chennur Voter List | చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం 19,903 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 400లకు పైగా మృతులకు ఓట్లు ఉన్నాయి. వార్డుకు 900 నుంచి వెయ్యి మంది ఓటర్లు ఉండగా.. 25 నుంచి 30 వరకు మృతులకు ఓట్లు ఉండటం గమనార్హం.
Harish Rao | కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఖాకీ బుక్ అందరికి సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి గార
Harish Rao | కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ జరుగుతుందని తెలిపారు.
Harish Rao| బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డా రేవంత్! బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చ�
Hyderabad | హైదరాబాద్‌లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
Congress | నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు.
Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అక్కడి దావోస్‌లో జరిగే సదస్సులకు సీఎం హాజరుకానున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ర్టానికి ప�
Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.