రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగటంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసి
కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సి
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను మంచినీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించి రూ.28 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని కూడా చేప పిల్లలను పంపిణీ చేసేటప్పుడే మత్స్యకారులకు అందజేయాలి. రెండు �
హైదరాబాద్‌లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్‌నగర్‌లో ఒక రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధి�
సర్పంచ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తానంటూ ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రత్యర్థి బెదిరించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ�
ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలుకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీ�
పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో చిత్రాలు.. విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా అధికారులు డ్యూటీలు వేశారు. కొందరికి రెండు, మూడు విడతల డ్యూటీలు వేయగా, మరికొందరికి అసలు విధులే కేటా
శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైకోర్టు హైడ్రాకు అనుమతిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనులు చేపట్టాలని షరతు విధించింది.
TTA | హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ టీటీఏ సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో కొనసాగనుననాయి. ఈ న�
Holidays List | వచ్చే 2026 ఏడాదికి గానూ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్చిక సెలవులను ప్రకటించింది.
Telangana | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఊహించని షాకిచ్చారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.