Balka Suman | బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ 5వ తేదీకి వాయిదా
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్టులో అప్పీల్ చేయించింది.
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్టులో అప్పీల్ చేయించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన జిల్లా కోర్టు.. ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇక బెయిల్ పిటిషన్‌పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించనున్నది.
బాల్క సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్‌ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది. కస్టడీ పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్న సమయంలో బెయిల్ వచ్చే అవకాశం దాదాపుగా లేదు. అందుకే మరోసారి పోలీసులతో కస్టడీ పిటిషన్‌పై అప్పీల్ చేయించింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి లంచ్ తర్వాత బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

