పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్లు రూపాయలు రుణాలు తీసుకొని..ఎగ్గొట్టి బెల్జియంలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి అక్కడి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈనెల 22న ఆయన దాఖలు చేసిన బె�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
Delhi Highcourt | భార్యను సరిగా చూసుకోకపోవడమేగాక పలు విధాలుగా చిత్రహింసలు పెట్టి, ఇతరులతో శృంగారానికి బలవంతం చేసిన భర్తకు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) నిరాకరించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో కొనసాగుతున్న దుగ్యాల ప్రణీత్‌రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూ�
ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి చెందిన రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా కొనసాగుతున్న సురేశ్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు ముగిశా
Allu Arjun | హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పీపీ సమయం కోరారు. ఈ కేసులో త
లగచర్ల కేసులో కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
లగచర్ల కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది. 13న నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తర�