Balka Suman | బాల్కసుమన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా
Balka Suman | చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది .
మంచిర్యాల : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్( Balka Suman) బెయిల్ పిటిషన్ ( Bail Petition,) రేపటికి వాయిదా పడింది . మంచిర్యాల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్‌పై గురువారం మరోసారి వాదనలు జరిగాయి. బాల్కసుమన్ తరపున న్యాయవాది లలిత వాదించారు. బాల్క సుమన్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వాదనలు గట్టిగా వినిపించామని ఆమె వెల్లడించారు.
కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉండడం వల్ల బెయిల్ పిటిషన్‌పై వాదనలు చేయమని పేర్కొంటూ రేపటికి వాయిదా వేశారు. లంచ్ మోషన్ తరువాత కస్టడి పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది.బాల్క సుమన్ అరెస్టులో పోలీసులు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించ లేదని,క్యాతనపల్లి ఘటనలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నదని న్యాయవాది లలిత అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికల సమయంలో బాల్కసుమన్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు విధించి జైలులో పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

