Balkasuman | బాల్కసుమన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు మార్చి 2 కు వాయిదా
Balkasuman | చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది .
మంచిర్యాల : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్( Balka Suman) బెయిల్ పిటిషన్ ( Bail Petition) సోమవారానికి వాయిదా పడింది . మంచిర్యాల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి వాదనలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికల సమయంలో బాల్కసుమన్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు విధించి జైలులో పెట్టారు.
శుక్రవారం బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. బాల్క సుమన్‌ను కస్టడీలోకి తీసుకోవడానికి బలమైన ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బెయిల్ పిటిషన్‌పై సాయంత్రం కోర్టు విచారించి సోమవారానికి వాయిదా వేసింది.
మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ సభ్యులు కలిసి అత్యధిక సంఖ్యల్లో కౌన్సిలర్లను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించవలసిన పాలకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్ర పన్ని బీఆర్ఎస్ గెలుపొందకుండా అడ్డుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

