BRSLP | తెలంగాణ అసెంబ్లీ మెయింటెనెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అసెంబ్లీలో ఉన్న ఆయా పార్టీల ఎల్పీ కార్యాలయాల నిర్వహణను పట్టించుకోవడం లేదు.
గత 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులు చైనా, జపాన్, రష్యా తదితర దేశాల నుండి లక్షల కోట్లు వెచ్చించి జనరేటర్లు తీసుకువచ్చారని బిజెపి పార్టీ జిల�
Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు.
యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ�
కుంగిందన్నారు
కూలిందన్నారు అవినీతన్నారు
పనికిరాదన్నారు దండగన్నారు
ఇప్పుడు మల్లన్నసాగర్ నుండే
నిరంతరం నీళ్లు అంటున్నారు
ఎంతమార్పు వేగిరమ్ముగా ‘ప్రజా మార్పు’
తెలంగాణ గుండె దరువు తెగిపోని బంధమ్మువు
తెలంగాణ ఆత్మాభిమానమ్మువు ఆరిపోని దీపమ్మువు
తెలంగాణ పోరులోన అగ్గిని రాజిల్లినోడ కేసీఆర్
తెలంగాణ తెచ్చినోడ దీపం వెలిగించినోడ ॥తె॥
యూరియా కొరత మరో మహిళా రైతు ప్రాణాలను తీసింది. లైన్లో నిల్చొని గాయాలపాలై 8 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నద�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.
‘పోషకాహారం, పశుసంపద అభివృద్ధికి పశువైద్య విద్య పట్టభద్రులు పాటుపడాలి. పాడిపరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రచారంపైనే యావ తప్ప క్షేత్రస్థాయి సవాళ్లపై కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం దృష్టి సార�