Fire Accident | చేవెళ్లలోని ఆటోమొబైల్స్ గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!
Fire Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. శంకర్పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా గోదాంలో నిల్వ ఉంచిన హీరో హోండా కంపెనీకి సంబంధించిన స్పేర్‌పార్ట్స్ దగ్ధమయ్యాయి.
Fire Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. శంకర్పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా గోదాంలో నిల్వ ఉంచిన హీరో హోండా కంపెనీకి సంబంధించిన స్పేర్‌పార్ట్స్ దగ్ధమయ్యాయి.
అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే స్పేర్ పార్ట్స్ దగ్ధమవడంతో దాదాపు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.
జరిగినట్లు అంచనా.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

