KTR | ఈ రోజు భారత్‌కే తెలంగాణ ఓ దిక్సూచిగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జహీరాబాద్ మెడికల్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో
TG Weather | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట�
Harish Rao | నేను కేటీఆర్.. కేసీఆర్‌తో మాట్లాడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని హరీశ్‌రావు తెలిపారు. ఆరోజు మీరు అడగకపోయినా హైదరాబాద్‌లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎక�
Harish Rao | కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు �
‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని ఇండియన్ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
Telangana | రోడ్ల పేరుతో తమ జేబులు నింపుకునేందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామీణ రోడ్లకు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివార�
పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది.
ప్రతిపాదిత హైబ్రీడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టు కేటాయింపుల్లో జిల్లాల మధ్య సమతుల్యత లోపించింది. సింహభాగం రోడ్లు ఆర్అండ్బీ మంత్రి ప్రా తినిధ్యం వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కాయి.
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో లంచమిస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
Jubilee Hills By Elections | కేసీఆర్ సాత్ దియా- రేవంత్ రెడ్డి ధోఖా కియా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదని విమర్శించారు. ఎన్నికల తరువాత మీ ఇండ్లకు కారు రావాల్నా-బు�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వ
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్‌కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
Rain Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.