ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్‌లో 83.17% మంది ఉత్తీర్ణత సాధించడంతోపాటు, 7649మంది ఏగ్రేడ్ సాధించారు.
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా తరలి వెళ్దామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పిలుపునిచ్చారు.
BRS | వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
Weather | పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల 23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ జారీ చేసి
KP Vivekananda | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలను పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప�
MLA Sabitha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
TG Inter Results | కాంగ్రెస్ పాలనలో ప్రతి పని ప్రహసనంగా మారుతున్నది. ఏ పని చేసినా హంగు ఆర్భాటాలతో చేపడుతూ మంత్రులు అభాసు పాలవుతున్నారు. చిన్న పనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రచారం కల్పించుకోవడం పరిపాట�
TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్‌బోర్డు వెల్లడించింది.
TG Inter Results | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు.
TG Inter Results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు.