Jai Telangana | ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డాలస్ నగర వీధులు, డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి (57) ఆదివారం అకాల మరణం చెందారు. జిల్లా క్రీడా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రవి ఆదివారం ఉదయం హైదరాబాద్ హైవేలోని కొమురవెల్లి స
Bellampally | పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ కోట హరికృష్ణ తెలిపారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ప్రభుత్వ వికాసం ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బాలబాలికలకు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠ�
Minister Seethakka | ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Lattupally | లట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆదివారం లట్టుపల్లిలోని కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�
Thalassemia | టీం పారస్ సేవ ఆధ్వర్యంలో గాంధీనగర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసీమియా సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి ఈ శిబిరం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని అందజేశా�