మలేషియా అంతర్జాతీయ సదస్సుకు డివైఎస్ఓ అశోక్ కుమార్
మలేషియాలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 20 : మలేషియాలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్ పాల్గొన్నారు. శనివారం మలేషియాలోని యూనివర్సిటీ జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘ఏ కేస్ స్టడీ ఆన్ యాన్ ఎమినెంట్ ఇంటర్నేషనల్ రెజ్లింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఠాకూర్ దేవ్‌సింగ్’ అనే అంశంపై ఆయన పత్రం సమర్పణ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చెందిన అశోక్‌కుమార్ వరంగల్ నిట్ ప్రొఫెసర్ పి.రవికుమార్ పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్నాడు. శనివారం మలేషియాలో జరిగిన సదస్సులో పత్ర సమర్పణ చేసి పలువురు మన్ననలు అందుకున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

