ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచా యి. కరీంనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్‌కుమార్ శనివారం ఉదయం 10.30గంటల ప�
భారతీయ సంప్రదాయంలో పండుగలు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సంస్కతీ సంప్రదాయాలకు, సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలు. తరతరాల తెలంగాణ జనజీవన సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పర్వం.
Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయ
Heavy Rain | హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు.
Indrakaran Reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Adilabad | స్వరాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు వివిధ పథకాలు అమలు చేస్తూ భరోసానిస్తున్నది.
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగ
Telangana | పట్టణాల్లో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్�