Watch: రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. ఆమె ఎలా గుణపాఠం చెప్పిందంటే?
man harasses woman on train | రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్, పెదవులకు లిప్స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్, పెదవులకు లిప్స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడిగింది. (man harasses woman on train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. బద్నేరా- అకోలా మధ్య ప్రయాణించిన రైలులో ఒక మహిళను వ్యక్తి వేధించాడు. దీనికి ఆమె వినూత్నంగా స్పందించింది. అతడికి గుణపాఠం చెప్పింది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఆ వ్యక్తి పెదవులకు లిప్స్టిక్, ముఖానికి మేకప్ పూసింది. అలాగే అతడి చేతులకు గాజులు తొడిగింది. ఆ మహిళ చర్యకు షాకైన అతడు అవమానానికి గురైనట్లుగా కనిపించాడు.
కాగా, ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆ మహిళ ధైర్యాన్ని, తోటి ప్రయాణికుల మద్దతును పలువురు ప్రశంసించారు. అయితే దీనికి బదులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయడం మంచిదని మరికొందరు సూచించారు.
A brave young woman on the Bhusawal-Wardha Passenger Train taught a sexual harasser a lesson he will never forget, in a unique and viral act of justice. When a young man behaved indecently with her inside the moving train, the woman showed remarkable courage and caught hold of… pic.twitter.com/PPOyN0YdKI
— Pune Mirror (@ThePuneMirror) July 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

