బంగ్లా 91 ఆలౌట్
దక్షిణాఫ్రికాతో సోమ వారం మొదలైన రెండో టెస్టులో ప్రత్యర్థి పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో విలవిల్లాడింది. మార్కో యాన్సెన్ (3/17), కగిసో రబాడ (3/23) ధాటికి బంగ్లా 33.3 ఓవర్లలో 91 రన్స్కే కుప్పకూలింది.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో సోమ వారం మొదలైన రెండో టెస్టులో ప్రత్యర్థి పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో విలవిల్లాడింది. మార్కో యాన్సెన్ (3/17), కగిసో రబాడ (3/23) ధాటికి బంగ్లా 33.3 ఓవర్లలో 91 రన్స్కే కుప్పకూలింది. మహ్ఫీజుల్ ఇస్లాం (23) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన దక్షిణాఫ్రికా.. మొదటిరోజు ఆట చివరికి 88/1 స్కోరు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

