తాతల కాలం నుండి సాగు చేస్తున్న పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను వెంటనే మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు అన్నారు.
ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు గాను ఇదే గ్రామానికి చెందిన బోయినిపల్లి శాంతపు రావు - సరిత దంపతులు వారి కూతుళ్లు అన్షు, ఆన్య కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2.25 లక్షల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను మార్చే వరకు పోరాటం ఆపేదిలేదని బాధిత రైతులు అన్నారు.