బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్ మిడ్రాండ్లో ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి.
మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరును తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌గా మార్చాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉదయభానురావు కోరారు.
Harish Rao | మాజీ జడ్పీటీసీ సరిత ఆకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సరిత ఎంతో కృషి చేశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
వరి సాగులో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు సూచించారు.