ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 29: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల(Degree courses) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్‌డబ్ల్యూ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Pop Corn | పాప్ కార్న్ అసలు మన ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జరుగుతుంది..?
Sudeep | సౌత్ ఇండస్ట్రీల మధ్య సహకారం లేదు.. హాట్ టాపిక్‌గా మారిన కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు
Tanuja | బిగ్ బాస్ తర్వాత కూడా మనసులు గెలుస్తున్న తనూజ .. మంచి మనసుకి హ్యాట్సాఫ్