Hyderabad | మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్(Lady constable) ఆత్మ హత్యాయత్నానికి(Attempted suicide) పాల్పడింది.
హైదరాబాద్ : మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్(Lady constable) ఆత్మ హత్యాయత్నానికి(Attempted suicide) పాల్పడింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్‌కు తరలించారు. నాచారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల కుటుంబ సమస్యలతో సూసైడ్‌కు యత్నించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Imad Wasim | ‘నా భర్తను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటోంది’.. పాక్ మాజీ క్రికెటర్ భార్య పోస్ట్ వైరల్ ..!
Sudeep | సౌత్ ఇండస్ట్రీల మధ్య సహకారం లేదు.. హాట్ టాపిక్‌గా మారిన కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు
Pop Corn | పాప్ కార్న్ అసలు మన ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జరుగుతుంది..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

