ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నేమూరి మహేశ్గౌడ్ పేర్కొన్నారు.
China Manja | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్సైని వెంటనే ఆస్పత్రికి �
Narapally Flyover | రాష్ట్రంలోని రెండు అతి ప్రధాన రహదారుల పనులు మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్కు అతి కీలకమైన ఈ మార్గాల్లో పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డీలిమిటేసన్ (Delimitaion)కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. డివిజన్ల సంఖ్యను 300లకు పెంచుతూ.. ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12కు, ఇదివరకున్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ వె�
జీహెచ్ఎంసీ (GHMC) విలీనంలో మేడ్చల్ (Medchal) నియోజకవర్గం మూడు ముక్కలైంది. 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను 16 డివిజన్లుగా విభజించడంతో పాటు మూడు జోన్లలో కలిపారు.
Hyderabad | ఉప్పల్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీకాంత్(42).. ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టవద్దని, ఇప్పటికే రక రకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నామని ఉప్పల్ శివారు కురుమనగర్, లక్ష్మీనర్సింహ కాలనీ ప్రాంతవాసులు ఆదివారం ఉప్పల్లో ఆందోళన కార్యక్ర