MLA Lakshma Reddy | దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
చరపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
చర్లపల్లి, ఫిబ్రవరి 6 : చరపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఈసీనగర్, డీసీ కాలనీ, శ్రీసాయి గణేశ్ నగర్ కాలనీవాసులకు సీసీ రోడ్డు మంజూరు చేయడంతో కాలనీవాసులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చర్లపల్లి డివిజన్లో ఈసీనగర్ కాలనీకి 58లక్షలు, డీసీ కాలనీకి 44లక్షలు, శ్రీసాయిగేణేశ్ కాలనీకి 24లక్షలు సీసీ రోడ్లు నిర్మాణానికి మంజూరు చేశామని, త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా కాలనీలలో పూర్తి స్థాయిలో డ్రైయినేజీ పనులు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేశ్‌గౌడ్, నాయకులు శ్రావణ్‌కుమార్‌గౌడ్, ఒడయ్య, రవి, డప్పు గిరిబాబు, అనంత్‌రాజ్, సత్తిరెడ్డి,కడియాల బాబు, కొల నరేశ్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రసాద్, బిక్షపతి, పద్మిని, రాజు, శ్రీకాంత్‌రెడ్డి, మోహన్, మూర్తి, రమణ్‌కుమార్, బాల్‌రాజ్, మల్లేశ్, శేఖర్ ప్రసాద్, రామకృష్ణారెడ్డి, నర్సింహ్మరెడ్డి, నరేశ్, విషయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

