Nacharam | త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును సుందరీకరిస్తాం : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
నాచారం, ఫిభ్రవరి9 : త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం డివిజన్లో రూ.4.66 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ శాంతితో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెచ్ఎంటీ నగర్ డివిజన్ లో రూ. 70 లక్షల వ్యయంతో సిసి రోడ్డు అభివృద్ది పనులు, రూ. 30 లక్షలతో అన్నపూర్ణ కాలనీలో సీసీ రోడ్డు పనులు, రూ. 34 లక్షల వ్యయంతో రాఘవేంద్ర నగర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ లైన్ లో సీసీ రోడ్డు అభివృద్ది పనులు, రూ. 68 లక్షల వ్యయంతో విఎస్టి కాలనీ పార్క్ వద్ద ఓపెన్ జిమ్ వంటి పలు అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సూరజ్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, వివిధ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

