చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేష్ యాదవ్ ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు.
కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు.