కోనారావుపేట : ప్రమాదవశాత్తు ఓ రైతు పొలంలో పడి మృతి(Farmer died) చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట మండలం కొండాపూర్(Kondapur) గ్రామానికి చెందిన నేవూరి దేవయ్య (65) బుధవారం తన వ్యవసాయ పొలంలో వారినాట్లు వేసేందుకు మోపెడు వాహనంపై వరి నారును తరలిస్తుండగా పొలం బురదలో పడి మృతి చెందాడు. మృతునికి భార్య అనసూయ, ఇద్దరు కూతుళ్లు కుమారుడు ఉన్నారు. దేవయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad | న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 11 నుంచి ఫ్లైఓవర్లు బంద్
Raju weds Rambai | థియేటర్లలో హిట్… ఓటీటీలోనూ సంచలనం .. ‘రాజు వెడ్స్ రాంబాయి’ హవా తగ్గట్లేదగా..!
LPG Subsidy | వంటగ్యాస్ సబ్సిడీకి కోత.. మోదీ సర్కార్ యోచన