ప్రతియేటా జాబ్ క్యాలెండర్(Job calendar )విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఎంవీ రమణ డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సందర్శించారు.
గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది.