సుభాష్‌నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ ఘనుడు 25 లక్షల నగదు కాజేసిన ఘటన మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.