హైదరాబాద్ : లిఫ్ట్ లో ఇరుక్కొని చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ మహిళా హాస్టల్లో జార్ఖండ్‌కు చెందిన బిస్తు ఘోష్(5) అనే బాలిక లిఫ్ట్ గ్రిల్లో చిక్కుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Honey | తేనెలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో.. ఏది ఎలాంటి రుచిని అందిస్తుందో తెలుసా..?
CV Shanmugam | పళనిస్వామి చెప్పేదంతా అబద్ధం.. మేం ఏ తీర్మానంపై సంతకాలు చేయలేదు : సీవీ షణ్ముగం