CV Shanmugam | పళనిస్వామి చెప్పేదంతా అబద్ధం.. మేం ఏ తీర్మానంపై సంతకాలు చేయలేదు : సీవీ షణ్ముగం
CV Shanmugam | తమిళనాడు (Tamil Nadu) సీఎం విజయ్ (CM Vijay) బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ (Assembly) లో అన్నాడీఎంకే (AIADMK) రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే సీవీ షణ్ముగం (CV Shanmugam) నేతృత్వంలో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే (TVK) కు అనుకూలంగా ఓటువేశారు.
CV Shanmugam : తమిళనాడు (Tamil Nadu) సీఎం విజయ్ (CM Vijay) బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ (Assembly) లో అన్నాడీఎంకే (AIADMK) రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే సీవీ షణ్ముగం (CV Shanmugam) నేతృత్వంలో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే (TVK) కు అనుకూలంగా ఓటువేశారు. దాంతో విజయ్ 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్ష (Floor Test) నెగ్గారు. విజయ్ మద్దతు కూడగట్టిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కి ఓటేశారు.
అయితే.. ఎట్టి పరిస్థితుల్లో టీవీకేకు మద్దతు ఇవ్వకూడదని అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలం ఒక తీర్మానం చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి అంటున్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు తీర్మానం ప్రతిని కూడా సమర్పించారు. కానీ తాము ఏ తీర్మానంపై సంతకం చేయలేదని షణ్ముగం చెబుతున్నారు. పళనిస్వామి స్పీకర్‌కు సమర్పించిన నివేదికలోని సంతకాలన్నీ పోర్జరీ అని చెప్పారు.
పార్టీ విప్‌ను నేరుగా పార్టీ జనరల్ సెక్రెటరీ నియమించరని సీవీ షణ్ముగం అన్నారు. మెజారిటీని బట్టి ఎవరు పార్టీ శాసనసభాపక్ష నేత, ఎవరు ఉపనేత, ఎవరు పార్టీ విప్ అనేది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

