ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా అనారోగ్యం బారిన పడి, హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన విద్యార్థి మిట్టపల్లి హర్షకు అండగా నిలుస్తామని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.
దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.