లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి రైతుల పంటలకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
చారిత్రక ఖిలావరంగల్ కోటను సందర్శించే పర్యాటకులు ఇకపై కాకతీయుల చరిత్ర, కోట విశేషాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ కీలక చర్యలు చేపట్టింది.