గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుచూసింది.
అన్నా డీఎంకే (AIADMK) రెబెల్ ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకోమని, అలాగే వారికి కేబినెట్లో చోటు కల్పించమని క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి యాప్రాల్-కౌకూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.71కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.