హైదరాబాద్ : హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వీకే సింగ్(VK Singh) ఇంటి వద్ద ఓ ఆగంతకుడి హల్చల్ సృష్టించాడు. అర్దరాత్రి వీకే సింగ్ ఇంటిపై దాడికి(Attacked) యత్నించాడు. తర్ఫీజ్ అనే దుండగుడు సెక్యూరిటీ నుంచి వెపన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సెక్కూరిటీ సిబ్బంది నిందితుడిని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Pakistan | భారత్‌తో యుద్ధం తర్వాత.. మా జెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి : పాక్ మంత్రి
Donald Trump | రష్యా చమురుపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై 500 శాతం సుంకాలు..!
Pregnant Women | గర్భిణీలు ఈ ఆహారాన్ని తింటే ప్రమాదం.. పుట్టబోయే బిడ్డకు ఈ సమస్యలు వస్తాయి..