నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సాగర్ కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ విషాదకర సంఘటన నిడమనూరు మండలం ముకుందాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
నీటి పారుదల శాఖ ఈఎన్సీగా రమేశ్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్‌బాబు సూర్యాపేట సీఈ, ప్రస్తుత ఈఎన్సీ(అడ్మిన్)గా ఉన్నారు.