Adilabad | జొన్నల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. ఇబ్బంది పడుతున్న రైతులు
కష్టపడి పండిచిన పంటను విక్రయించడానికి జొన్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ : కష్టపడి పండిచిన పంటను విక్రయించడానికి జొన్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగు రోజుల తర్వాత గురువారం జొన్నల సేకరణను ప్రారంభించిన అధికారులు పంట కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో భారీగా పంటను తీసుకొచ్చిన రైతులు మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి పంటను కాపాడుకోవడానికి రైతులు ప్లాస్టిక్ కవర్లను కొనుగోలు చేసి కప్పి
ఉంచారు. జొన్నలు కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తామ నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

