KBR Park | కేబీఆర్ పార్క్ వద్ద చెట్ల తొలగింపును అడ్డుకున్న యాక్టివిస్టులు అరెస్ట్
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్, 'సేవ్ కేబీఆర్' టీమ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్, ‘సేవ్ కేబీఆర్’ టీమ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే కారణంతో విజయ్, అతని అనుచరులను ప్రభుత్వ పనులకు ఆటంకం, డ్రోన్ వినియోగంపై కేసులు నమోదు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విజయ్ ఆరోపించారు.
KBR పార్క్ వద్ద చెట్ల తొలగింపును అడ్డుకున్న యాక్టివిస్టులు అరెస్ట్
కేబీఆర్ పార్క్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత
చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
ప్రభుత్వ పనులకు ఆటంకం, డ్రోన్ వినియోగంపై కేసులు నమోదు
KBR పార్క్ సమీపంలో… pic.twitter.com/PYpFtAxn6f
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

