Karimnagar | కరీంనగర్ శివారులో పెద్దపులి సంచారం
కరీంనగర్ రూరల్(Karimnagar) మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు(Tiger roaming) అధికారులు గుర్తించారు.
కరీంనగర్ : కరీంనగర్ రూరల్(Karimnagar) మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు(Tiger roaming) అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల పరిధిలోని మామిడి తోటలు, పంట పొలాల్లో పులి పాదాలను గుర్తించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు.
అవి పులి పాదాల గుర్తులేనని ధృవీకరించి స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటక వెళ్లకూడదన్నారు. ఈ గ్రామాలతో ఈ ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

