మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం సమీప అడవుల్లో ఆవును పెద్దపులి మాటువేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వజహత్ తెలిపారు.
Tiger roaming | ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.
కొద్ది రోజులుగా కాగజ్నగర్ అడవులతో పాటు సిర్పూర్-టీ-మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచరిస్తున్నది. అక్కడక్కడే రోడ్లపై.. పంట చేలల్లో తిరుగుతూ ప్రజలు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమ�