Rain effect | భారీ వర్షాల కారణంగా(Rain effect) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో (Kakatiya University)ఆగస్టు 28,29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికితను(Chikita )అభినందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.