విద్యపై అవగాహన లేని సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిస్తున్నాడని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం సమీప అడవుల్లో ఆవును పెద్దపులి మాటువేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వజహత్ తెలిపారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని గ్రామనికి చెందిన పవార్ సచిన్ (32) గురువారం సాయంత్రం పార్డి బి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.