స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.