టేకులపల్లి, జనవరి 18 : దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి మోహన్ రావు టేకులపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోరంట్ల రవి, గుడిపూడి కృష్ణార్జునరావ్, ఏపూరి వెంకన్న, కూచిపూడి నాగయ్య, రాయల రాజేష్,మూడ్ కుమార్, రాయల నాగయ్య, బొగ్గారపు అజయ్, తోటకూరి జయంత్, సామినేని సతీష్, తోటకూరి సందీప్, గుడిపూడి హరీష్, బోడ హిమ సాయి, నెల్లూరి శ్రీను, రాయల శ్రీవాస్, రాయల ఉద్యన్ అర్రివ్, తోటకూరి ఆయుష్, రవి తదితరులు పాల్గొన్నారు.