రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
తనను పది రోజులుగా ఏదో శక్తి రావాలని పిలుస్తున్నదంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో శనివారం చోటుచేసుకున్నది.
డెంగీతో చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. పర్తపు రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.