ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని న్యాల్కల్ మండలం రాజుల గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద గల పేకాట స్థావరంపై హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.