సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా వినియోగించుకుని మద్దతు ధర పొందాలని అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు.
గురు షాటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2025లో గోదావరిఖనికి చెందిన కరాటే క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ సాధించారు.
బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జే. సుచరిత అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రిన్సిపాల్, శాఖాధిపతి, ఆఫీస్ సూపరింటెండెంట్స్, హాస్టల్ మేనేజర్స్పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర �