Jainur | విద్యుత్ వినియోగదారులు సమస్యలు పరిష్కరించుకోవాలి : ఏడీఈ డి. శ్రీనివాస్
జైనూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని. ఏడీఈ డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు.
జైనూర్, జనవరి 20 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని. ఏడీఈ డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. బుధవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహి స్తారన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కార కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ, సిజిఆర్ఎఫ్ మెంబర్స్ రామకృష్ణ, కిషన్, రాజ గౌడ్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. జైనుర్ మండల కేంద్రంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి జై నూర్ కెరమెరి, తిర్యాని, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

