ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్ల�
Kova Lakshmi | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.
ప్రకృతి అందాల మధ్య కొండల నుంచి పాల ధారల జాలువారుతూ శివపల్లి జలపాతం కనువిందు చేస్తున్నది. ఈ జలపాతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి గూడెం సమీపంలోని శివపల్లి అటవీ ప్రాంతంలో ఉంది.
‘గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి 968 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. వాటిని దోచేసి ఆంధ్రా-రాయలసీమలో 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నడు. మా నీళ్�
జైనూర్ మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ శుక్
ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు అంబులెన్స్ గ్రామం వరకు రాకపోవడంతో ఓ గిరిజన గర్భిణి పురిటి నొప్పులతో నరకయాతన అనుభవిస్తూ ఎడ్లబండిపై వెళ్లి అవస్థలు పడిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర�
పశువులను మేత మేపడానికి తీసుకెళ్లిన యువకుడు వాగులో గల్లంతైన ఘటన చింతలమానేపల్లి మండలంలోని కేతిని సమీపంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్ (18) వాగు అవతల ఉన్న తమ పంట పొలాల్లో పశువులను మేత మేప